భారత రాజకీయ వ్యవస్థ పనిచేయు విధానం | Structure of Indian Government | Basic Knowledge | In Telugu
06:01

భారత రాజకీయ వ్యవస్థ పనిచేయు విధానం | Structure of Indian Government | Basic Knowledge | In Telugu

భారత రాజకీయ వ్యవస్థ పనిచేయు విధానం అంటే మన దేశం ఏ పాలనా వ్యవస్థ ని అనుసరిస్తుంది? ఎవరికీ చట్టాలు చేసే అధికారం ఉంటుంది? ఎవరికీ వాటిని అమలు చేసే అధికారం ఉంటుంది? ఎమన్నా వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఎవరు పరిష్కరిస్తారు? వంటి విషయాలు ఈ వీడియో లో ఉంటాయి Thank You In Advance Regards Sandeep Katragadda source