Witch Hunt Against PM Modi | Indian Diaspora In London Protests Outside BBC Headquarters
00:51

Witch Hunt Against PM Modi | Indian Diaspora In London Protests Outside BBC Headquarters

ప్రధాని నరేంద్రమోదీపై B.B.C తీసిన డాక్యుమెంటరీపై…నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లండన్ లోని B.B.C ప్రధాన కార్యాలయం ముందు…ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు. మోదీ హయాంలో భారత్ లో ముస్లిం సమాజంపై వివక్ష ఉందని…డాక్యుమెంటరీలో చూపింది పూర్తిగా తప్పని పేర్కొన్నారు. ముస్లింల కోసం ఏ నాయకుడు చేయని విధంగా ప్రధాని మోదీ చేశారని…ప్రవాస భారతీయులు తెలిపారు. మరోవైపు…దిల్లీలోని B.B.C కార్యాలయం ముందు కూడా…ఆందోళనలు జరిగాయి. భారత దేశ ఐక్యతకు B.B.C ముప్పుగా తయారైందని…దాన్ని నిషేధించాలని నినదించారు. 2002 గుజరాత్ అల్లర్లకు […]