Witch Hunt Against PM Modi | Indian Diaspora In London Protests Outside BBC Headquarters
00:51

Witch Hunt Against PM Modi | Indian Diaspora In London Protests Outside BBC Headquarters

ప్రధాని నరేంద్రమోదీపై B.B.C తీసిన డాక్యుమెంటరీపై…నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లండన్ లోని B.B.C ప్రధాన కార్యాలయం ముందు…ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు. మోదీ హయాంలో భారత్ లో ముస్లిం సమాజంపై వివక్ష ఉందని…డాక్యుమెంటరీలో చూపింది పూర్తిగా తప్పని పేర్కొన్నారు. ముస్లింల కోసం ఏ నాయకుడు చేయని విధంగా ప్రధాని మోదీ చేశారని…ప్రవాస భారతీయులు తెలిపారు. మరోవైపు…దిల్లీలోని B.B.C కార్యాలయం ముందు కూడా…ఆందోళనలు జరిగాయి. భారత దేశ ఐక్యతకు B.B.C ముప్పుగా తయారైందని…దాన్ని నిషేధించాలని నినదించారు. 2002 గుజరాత్ అల్లర్లకు […]
PM Modi Gets Warm Welcome from Indian Diaspora in Berlin
01:04

PM Modi Gets Warm Welcome from Indian Diaspora in Berlin

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీకి చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయం నుంచి అడ్ లన్ హోటల్ కు వెళ్లిన మోదీని… ప్రవాస భారతీయులు సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీకి అభివాదం చేస్తూ ఆప్యాయత చూపారు. ప్రవాస భారతీయుల అభిమానానికి ముగ్దుడైన ప్రధాని…. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇవాళ జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సమావేశం కానున్న ప్రధాని మోదీ….. ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల […]
అక్షర సేనను కోల్పోయిన భారతావని  | India Lost Great Personality Ramoji Rao | Political Leaders
04:40

అక్షర సేనను కోల్పోయిన భారతావని | India Lost Great Personality Ramoji Rao | Political Leaders

రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు….. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికుడు ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసిన అక్షర యోధుడ్ని భారతావని కోల్పోయిందంటూ సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించి… ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Download ETV Win App to Watch All ETV Channels for both […]