PM Modi Gets Warm Welcome from Indian Diaspora in Berlin
మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీకి చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయం నుంచి అడ్ లన్ హోటల్ కు వెళ్లిన మోదీని… ప్రవాస భారతీయులు సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీకి అభివాదం చేస్తూ ఆప్యాయత చూపారు. ప్రవాస భారతీయుల అభిమానానికి ముగ్దుడైన ప్రధాని…. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇవాళ జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సమావేశం కానున్న ప్రధాని మోదీ….. ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల […]