Witch Hunt Against PM Modi | Indian Diaspora In London Protests Outside BBC Headquarters

ప్రధాని నరేంద్రమోదీపై B.B.C తీసిన డాక్యుమెంటరీపై…నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లండన్ లోని B.B.C ప్రధాన కార్యాలయం ముందు…ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు. మోదీ హయాంలో భారత్ లో ముస్లిం సమాజంపై వివక్ష ఉందని…డాక్యుమెంటరీలో చూపింది పూర్తిగా తప్పని పేర్కొన్నారు. ముస్లింల కోసం ఏ నాయకుడు చేయని విధంగా ప్రధాని మోదీ చేశారని…ప్రవాస భారతీయులు తెలిపారు. మరోవైపు…దిల్లీలోని B.B.C కార్యాలయం ముందు కూడా…ఆందోళనలు జరిగాయి. భారత దేశ ఐక్యతకు B.B.C ముప్పుగా తయారైందని…దాన్ని నిషేధించాలని నినదించారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇటీవల B.B.C విడుదల చేసిన డాక్యుమెంటరీకి అనుకూలంగా, వ్యతిరేకంగా…తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడంతో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కొన్ని విద్యార్థి సంఘాలు…దాన్ని ప్రదర్శించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source

(Visited 1 times, 1 visits today)

You Might Be Interested In

Post A Comment For The Creator: indictube.com

Your email address will not be published. Required fields are marked *