ఇలా చెయ్యకపోతే చాలా మోసపోతారు!! ఒక్కసారి వినండి || శ్రీమాన్ ప్రణవానంద ప్రభు|| HG Pranavananda Prabhu

మనము ఆధ్యాత్మిక విశేషాలు వైదీకమైన, పరంపరాగతంగా వచ్చే ఆచార్యుల దగ్గర నుంచి వినాలి. ఇది శాస్త్ర వాక్కు. “ఏవం పరంపరా ప్రాప్తం.” పరంపర మనకి చాలా ముఖ్యమైనది. ధర్మ మార్గంలో ముందుకి వెళ్ళాలంటే ఎవర్ని ఆశ్రయించాలి అనే విషయాల్ని తెలుసుకొని మనం ముందుకి అడుగులు వేయాలి.

#pranavanandadas #iskcontelugu #telugulectures #telugu #spirituality #wisdom #motivation #iskcon #telugureels #motivationalreels
#bhakti #devotion #devotionalservice #scriptures #parampara #spiritual master #bonafideparampara

source

Prev video Next video
Exit mobile version